Skip to main content

NCL Recruitment: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

NCL, Pune Recruitment

భారత ప్రభుత్వానికి చెందిన పుణెలోని సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీ(ఎన్‌సీఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 2–04, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ /ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నైపుణ్యాలు, ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000–రూ.28,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 25.10.2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 17.10.2021

వెబ్‌సైట్‌: https://www.ncl-india.org
 

చ‌ద‌వండి: Engineering Jobs: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు

Qualification GRADUATE
Last Date October 17,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories