Skip to main content

Engineering Jobs: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు

Cochin Shipyard Limited

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(సీఎస్‌ఎల్‌).. ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 70
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, నావల్‌ ఆర్కిటెక్చర్, ఐటీ, హ్యూమన్‌ రిసోర్స్‌.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27.10.2021 నాటికి 27ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,12,181 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, రైటింగ్‌ నైపుణ్యాలు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/

చ‌ద‌వండి: BEL Recruitment 2021: బెల్ లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు... మొత్తం వివరాలు

Qualification GRADUATE
Last Date October 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories