BEL Recruitment 2021: బెల్ లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు... మొత్తం వివరాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), పంచకుల యూనిట్... తాత్కాలిక ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 88
పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్లు–55, ప్రాజెక్ట్ ఇంజనీర్లు–33.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 01.10.2021 నాటికి ట్రెయినీ ఇంజనీర్లకు 25ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 28ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.»
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021
వెబ్‌సైట్: https://www.bel-india.in
చదవండి: IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 513 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు; ఎవరు అర్హులంటే...
Qualification | GRADUATE |
Last Date | October 27,2021 |
Experience | 1 year |
For more details, | Click here |