Oil India Limited Recruitment: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 62 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆయిల్ ఇండియా లిమిటెడ్.. గ్రేడ్ 5, గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 62
పోస్టుల వివరాలు: గ్రేడ్ 5, గ్రేడ్ 3.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్(10+2), డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 25.02.2022 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.02.2022
వెబ్‌సైట్: https://www.oil-india.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | February 25,2022 |
Experience | 2 year |
For more details, | Click here |