Skip to main content

IOCL Recruitment 2022: ఐఓసీఎల్, వెస్టర్న్‌ రీజియన్‌లో 570 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IOCL Recruitment

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌).. మార్కెటింగ్‌ డివిజన్‌ వెస్టర్న్‌ రీజియన్‌లో.. ట్రేడ్‌ అండ్‌ టెక్నీషియన్‌(టెక్నికల్‌ అండ్‌ నాన్‌ టెక్నికల్‌) అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 570
ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, అకౌంటెంట్‌ తదితరాలు.
అర్హత: ట్రేడ్‌ అప్రెంటిస్‌కు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.01.2022 నాటికి 18–24 ఏళ్ల మధ్య ఉండాలి.
ట్రెయినింగ్‌ వ్యవధి: 12 నెలలు

ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ప్రాతిపదికన ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2022

వెబ్‌సైట్‌: https://iocl.com/

చ‌ద‌వండి: IREL Recruitment: ఐఆర్‌ఈఎల్‌లో ట్రేడ్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories