Skip to main content

IREL Recruitment: ఐఆర్‌ఈఎల్‌లో ట్రేడ్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

IREL

తమిళనాడులోని ఐఆర్‌ఈఎల్‌(ఇండియా) లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ట్రేడ్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌లు–10, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు(సివిల్‌)–01.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు: 
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మెన్‌ (మెకానికల్‌/సివిల్‌). 
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు(సివిల్‌): 
అర్హత: సివిల్‌ సబ్జెక్టులో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022

వెబ్‌సైట్‌: https://irel.co.in/

చ‌ద‌వండి: Navodaya Vidyalaya Samiti Recruitment: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification ITI
Last Date January 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories