NPCIL Recruitment 2023: ఎన్‌పీసీఐఎల్‌లో 89 స్టైపెండరీ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 89
పోస్టుల వివరాలు: నర్సు ఎ-04, స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్ (కేటగిరీ-1)(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)-28, ఫార్మసిస్ట్ బి-01, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్(టెక్నీషియన్ బి)-01, స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్ (కేటగిరీ-2)(ఫిట్టర్/ఎలక్ట్రీషియన్/ఇన్‌స్ట్రుమెంటేషన్)-32, అసిస్టెంట్ గ్రేడ్1(హెచ్‌ఆర్)-08, అసిస్టెంట్ గ్రేడ్1(ఎఫ్-ఎ)-03, అసిస్టెంట్ గ్రేడ్1(సి-ఎంఎం)-07, స్టెనోగ్రేడ్ 1-05.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, పన్నెండో తరగతి, డిప్లొమా, జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్), డిగ్రీ, ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.01.2023.
వెబ్‌సైట్: https://www.npcilcareers.co.in/
చదవండి: NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్ లో 243 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |