NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్ లో 243 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 243
పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రెయినీ, నర్స్, ఫార్మసిస్ట్, స్టెనో, ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ తదితరాలు.
విభాగాలు: సివిల్, సేఫ్టీ, కెమికల్, ఫిజిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌సీ/హెచ్‌ఎస్‌సీ/10+2/ఐటీఐ/బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.44,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ ఆధారిత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. కొన్ని పోస్టులకు ప్రిలిమ్స్ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.రాతపరీక్షలో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,సంబంధిత స్పె షలైజేషన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పర్సనల్ ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.01.2023
పరీక్ష తేది: ఫిబ్రవరి 2023.
వెబ్‌సైట్: https://www.npcilcareers.co.in/
చదవండి: THDC India Limited Recruitment 2022: టీహెచ్‌డీసీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |