NCL Pune Recruitment: ఎన్‌సీఎల్, పుణెలో 27 ఖాళీలు
Sakshi Education
భారత ప్రభుత్వానికి చెందిన పుణెలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీ(ఎన్‌సీఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్)–06, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టోర్స్–పర్చేజ్)–06, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్–అకౌంట్స్)–04, జూనియర్ స్టెనోగ్రాఫర్–05, డ్రైవర్–06.
వయసు: పోస్టులను అనుసరించి 27ఏళ్ల నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,263 నుంచి రూ.40,167 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
ఆఫ్‌లైన్ దరఖాస్తు పంపేందుకు చివరి తేది: 29.10.2021
వెబ్‌సైట్: http://recruit.ncl.res.in
Qualification | GRADUATE |
Last Date | September 30,2021 |
Experience | Fresher job |