Skip to main content

OIL Recruitment: ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 146 డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Oil India Limited

భారత ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీల సంఖ్య: 146
విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగాల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 18–30ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 09.12.2021

వెబ్‌సైట్‌: https://www.oil-india.com

చ‌ద‌వండి: IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 527 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification DIPLOMA
Last Date December 09,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories