Skip to main content

BEL Recruitment 2023: బెల్, పుణెలో ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వ‌ర‌కు జీతం..

పుణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టులు: ప్రొబేషనరీ ఇంజనీర్, సీనియర్‌ ఇంజనీర్లు
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌-ఏ) భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఎన్‌.డి.ఏ. రోడ్, పాషాన్, పుణె-411021, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 23.06.2023.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories