Skip to main content

BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: ఇంజనీరింగ్‌ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌-టెలికమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ -టెలికమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: BDL Recruitment 2023: బీడీఎల్, హైదరాబాద్‌లో మేనేజర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories