India Optel Limited Recruitment 2023: ఐఓఎల్, డెహ్రాడూన్‌లో సెక్రటరీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మొత్తం పోస్టుల సంఖ్య: 01; పని ప్రదేశం: డెహ్రాడూన్.
అర్హత: ఐసీఎస్‌ఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వర్క్ మేనేజర్(హెచ్‌ఆర్), ఐవోఎల్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్, ఓఎఫ్‌ఐఎల్‌డీడీ క్యాంపస్, రాయ్‌పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ మ్యాగజైన్‌లో నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://www.indiaoptel.in/
చదవండి: AP Govt Jobs: 1,896 పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | 2 year |
For more details, | Click here |