Skip to main content

Response for Job Mela: జాబ్‌మేళాలో 428 మంది ఎంపిక

బుధవారం బాలాజీ డిగ్రీ అండ్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన జాబ్‌ మేళాకు లభించిన స్పందన గురించి జిల్లా ప్లేస్మెంట్‌ అధికారి తదితరులు వెల్లడించారు..
Unpredictable response for Job Mela organized at Degree and Junior College

జామి: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమసింగి బాలాజీ డిగ్రీ అండ్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌ మేళాకు అనూహ్యస్పందన లభించింది. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, పీజీ, డిప్లమా, ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన 745 మంది యువతీయువకులు జాబ్‌మేళాలో పాల్గొన్నారు.

Job Mela Result: జాబ్‌ మేళాతో ఉద్యోగం సాధించిన నిరుద్యోగులు

వీరిలో 428 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ప్లేస్‌మెంట్‌ అధికారి భాస్కర్‌, కళాశాల డైరెక్టర్‌ కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Published date : 14 Mar 2024 04:00PM

Photo Stories