Skip to main content

Training and Employment: నాక్‌ శిక్షణ కేంద్రంలో ప్లంబింగ్‌ కోర్సులు

నాక్‌ కేంద్రంలో శిక్షణతోపాటు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో శిక్షణకు అర్హుల గురించి వివరించారు..
Eligibility Criteria for Plumbing Training   Free Training and Employment Offer at nac training center   National Academy of Construction invitation

 

మాకవరపాలెం: ప్లంబింగ్‌ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్ర్ట్‌క్షన్‌(నాక్‌) జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ శుక్రవారం తెలిపారు. మాకవరపాలెంలో ఉన్న నాక్‌ శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.

APPSC Group-1 Prelims: రేపు ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌.. గంట ముందే చేరుకోవాలి!

8వ తరగతి చదివి, 15 నుంచి 45 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. శిక్షణకు అవసరమైన మెటీరియల్‌ ఉచితంగా అందజేస్తామన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 7075340910 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Published date : 16 Mar 2024 01:07PM

Photo Stories