Skip to main content

Free Guidance: ఉచిత NEET, IIT గైడెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ ఉత్తీర్ణులకు ఐఐటీ, నీట్‌ పరీక్షలపై ఉచిత గైడెన్స్‌ ఇవ్వనున్నట్టు మెటామైండ్‌ అకాడమీ చైర్మన్‌ ఎ.మనోజ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Free NEET and IIT Guidance  IIT and NEET exam guidance announcement  Metamind Academy Chairman A. Manoj Kumar

రోజూ హైదరాబాద్‌లోని అకాడమీలో ప్రముఖ ఐఐటీయన్స్, వైద్యులు ఈ కెరీర్‌ గైడెన్స్‌ ఇస్తారని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు 9090898928 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.   

చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

Published date : 02 May 2024 04:05PM

Photo Stories