Skip to main content

Dr Omkar Memorial Gold Medal: ఓంకార్‌ పేరిట బంగారు పతకం

ఉస్మానియా యూనివర్సిటీ: దివంగత అధ్యాపకులు డాక్టర్‌ ఓంకార్‌ పేరు మీద బంగారు పతకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు తెలిపారు.
gold medal in the name of Omkar  osmania  university

మే 1న‌ ఓయూ జాగ్రఫీ విభాగంలో డాక్టర్‌ ఓంకార్‌ ప్రథమ వర్థంతి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణ హాజరై ఓంకార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం..ఆయన సేవలను కొనియాడారు.

 వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాగ్రఫీ విభాగంలో అధిక మార్కులు తెచ్చుకునే విద్యార్థికి  డాక్టర్‌ ఓంకార్‌ మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌ను అందచేయనున్నట్లు తెలిపారు. కంట్రోలర్‌ ప్రొ.రాములు, ప్రొ.రాజేందర్, సివిల్‌ అకాడమీ డైరెక్టర్‌ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. 

చదవండి:

SC Cook's Daughter to Legal Scholar: అమెరికా వర్సిటీ సీటు సాధించిన ‘సుప్రీంకోర్టు’ వంటమనిషి కుమార్తె

National Law University: దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ హెచ్చరిక.. మ‌రీ ఇంత దారుణమా?!

Published date : 02 May 2024 03:38PM

Photo Stories