Skip to main content

AP Govt Jobs: మహిళా–శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. అప్లై చేశారా?

Kadapa Women and Child Welfare recruitment  Job notification by DWCWEO Kadapa Kadapa recruitment notification for women and child welfare department  Women and Child Welfare job opportunities Kadapa AP Govt Jobs DWCWEO, Kadapa Various Posts notification  DWCWEO Kadapa recruitment notificationApply for DWCWEO Kadapa posts
AP Govt Jobs DWCWEO, Kadapa Various Posts

మహిళా–శిశు సంక్షేమ శాఖ కార్యాలయం(DWCWEO) కడప, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: సంబంధిత పోస్టును బట్టి 7వ తరగతి/10వ తరగతి పాస్‌/ఫెయిల్, టెన్త్‌/డిగ్రీ/లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకామ్‌/బీఎస్సీ/బీఈడీలో ఉత్తీర్ణత

Canara Bank Apprentice Recruitment 2024: కెనరా బ్యాంక్‌లో 3000 పోస్టులు.. అర్హతలు ఇవే

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంతో పాటు అర్హతలకు సంబంధించి అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్‌కాపీలను జతచేసి జిల్లా కలెక్టర్‌/జిల్లా మహిళా–శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టరేట్, డి.బ్లాక్, కడప, వైఎస్సార్‌ జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 20, 2024

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

Published date : 20 Sep 2024 08:35AM
PDF

Photo Stories