TISS Mumbai Recruitment 2023: టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, సైకాలజీ, ఆర్థికశాస్త్రం, భూగోళ శాస్త్రం, సామాజిక శాస్త్రం, పొలిటికల్ సైన్సెస్, లాంగ్వేజెస్, మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత సాధించాలి.
ఎంపిక విధానం: పని అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.05.2023
వెబ్‌సైట్: https://www.tiss.edu/
చదవండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | May 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |