Skip to main content

Teaching Posts: ఏఐఐఎస్‌హెచ్, మైసూర్‌లో టీచింగ్‌ పోస్టులు

AIISH Mysore

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన మైసూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌(ఏఐఐఎస్‌హెచ్‌).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–03, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–10.
విభాగాలు: క్లినికల్‌ సైకాలజీ, ఆడియాలజీ, స్పీచ్‌ సైన్సెస్, స్పీచ్‌ పాథాలజీ, లాంగ్వేజ్‌ పాథాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఏ, ఎమ్మెస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ ద చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, మానస గంగోత్రి, మైసూరు–570006 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021

వెబ్‌సైట్‌: https://www.aiishmysore.in/en/

Qualification POST GRADUATE
Last Date October 08,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories