Skip to main content

SNBNCBS Recruitment 2023: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్, కోల్‌కతాలో టీచింగ్‌ పోస్టులు

కోల్‌కతాలోని సత్యేంద్రనాథ్‌ బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్‌ (ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Teaching jobs in SNBNCBS

పోస్టులు: అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: కంప్యుటేషనల్‌ స్టడీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ స్ట్రక్చర్, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,23,100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.78,800 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.01.2024.

వెబ్‌సైట్‌: https://bose.res.in/

చ‌ద‌వండి: IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date November 15,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories