Skip to main content

IIIT Nagpur Recruitment 2022: ట్రిపుల్‌ ఐటీలో టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

నాగ్‌పూర్‌(మహారాష్ట్రం)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
Teaching Jobs in IIIT Nagpur

మొత్తం పోస్టుల సంఖ్య: 15
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికే షన్‌ ఇంజనీరింగ్, బేసిక్‌ సైన్సెస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: డెమోక్లాస్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2022

వెబ్‌సైట్‌: https://www.iiitn.ac.in/

చ‌ద‌వండి: IIT Tirupati Recruitment 2022: ఐఐటీ, తిరుపతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories