NSKTU Recruitment: సంస్కృత వర్సీటీలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ(ఎన్‌ఎస్‌కేటీయూ).. టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–04, నాన్‌టీచింగ్ పోస్టులు–02.
టీచింగ్ పోస్టులు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: యోగా, అద్వైత వేదాంత, న్యాయ, విశిష్టాద్వైత వేదాంత.
నాన్‌టీచింగ్ పోస్టులు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, గ్రూప్ సీ(ఎంటీఎస్).
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ, తిరుపతి–517507, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 14.10.2021
వెబ్‌సైట్: http://nskturec.samarth.edu.in, http://nsktunt.samarth.edu.in
Qualification | 10TH |
Last Date | October 08,2021 |
Experience | 1 year |
For more details, | Click here |