Skip to main content

Telangana University Notification: పార్ట్‌-టైమ్‌ లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్శిటీ, యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సారంగాపూర్‌ క్యాంపస్‌), పీజీ కాలేజ్‌(భిక్‌నూర్‌)లో పార్ట్‌ టైమ్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Part-time Lecturers Jobs in Telangana University

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: పార్ట్‌ టైమ్‌ లెక్చరర్‌(ఎంఈడీ)-4,పార్ట్‌ టైమ్‌ లెక్చరర్‌(ఎంఎస్సీ జువాలజీ)-3.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు యూజీసీ-నెట్‌/సెట్‌/స్లెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై పట్టు తప్పనిసరి.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 27.12.2022.

వెబ్‌సైట్‌: http://telanganauniversity.ac.in/

చ‌ద‌వండి: TSPSC Polytechnic Lecturer notification: మీరూ అవుతారా.. పాలిటెక్నిక్‌ లెక్చరర్‌!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories