Non Teaching Posts: టిస్, ముంబైలో నాన్‌టీచింగ్ పోస్టులు
ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్).. వివిధ క్యాంపస్‌ల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
క్యాంపస్‌లు: ముంబై, తుల్జాపూర్, హైదరాబాద్, గౌహతి.
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–04, అసిస్టెంట్ మేనేజర్–01, సిస్టమ్ అనలిస్ట్ కమ్ ప్రోగ్రామర్–01, హెల్త్ ఆఫీసర్–01, అసిస్టెంట్ ఇంజనీర్–01, సెక్షన్ ఆఫీసర్ –05, ప్రోగ్రామర్–01, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్–01, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2–01, లోయర్ డివిజిన్ క్లర్క్(ఎల్‌డీసీ)–10.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.10.2021
వెబ్‌సైట్: http://www.tiss.edu/
Qualification | GRADUATE |
Last Date | October 03,2021 |
Experience | 1 year |
For more details, | Click here |