Faculty Posts in IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండో క్రైనాలజీ, ఈఎన్‌టీ, నెఫ్రాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, యూరాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎంసీహెచ్/డీఎం/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,20,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.08.2023.
వెబ్‌సైట్: https://www.iitkgp.ac.in/
చదవండి: 6329 TGT and Hostel Warden Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 14,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |