Skip to main content

IIT Recruitment 2023: ఐఐటీ, భువనేశ్వర్‌లో 63 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

భువనేశ్వర్‌(ఒడిశా)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Bhubaneswar Faculty Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 63
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌–1/2), అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధన /ఇండస్ట్రియల్‌/ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి.
విభాగాలు: కెమిస్ట్రీ–బయోసైన్సెస్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, జియాలజీ, జియోఫిజిక్స్, ఓషన్‌ సైన్సెస్,అట్మాస్పియరిక్‌–క్లైమేట్‌ సైన్సెస్, సీఎస్‌ఈ, ఈసీసీ, ఈఈ, ఇంగ్లిష్, ఎకనామిక్స్, సైకాలజీ, ఫిలాసఫీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెకానికల్‌ –మెకానికల్‌ సైన్సెస్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.

ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, పరిశోధన, పబ్లికేషన్‌ రికార్డులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023

వెబ్‌సైట్‌: https://www.iitbbs.ac.in/

చ‌ద‌వండి: TSPSC Group 3 Notification: 1365 గ్రూప్‌-3 పోస్టులు... పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories