Skip to main content

IISER Tirupati Recruitment 2023: ఐఐఎస్‌ఈఆర్, తిరుపతిలో టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌).. తిరుపతి వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IISER Tirupati Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–07, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–25.
విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్స్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతోపాటు పని అనుభవం ఉండాలి.
ప్రారంభ వేతనం: ప్రొఫెసర్‌కు రూ.1,59,100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,01,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/ప్రజెంటేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2023.

వెబ్‌సైట్‌: https://www.iisertirupati.ac.in/

చ‌ద‌వండి: TS KGBV Recruitment 2023: తెలంగాణ కేజీబీవీల్లో 1241 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 12,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories