Teaching Jobs: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 37 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్).. 37 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37;
పోస్టుల వివరాలు: పీజీటీ–03, టీజీటీ–11, పీఆర్‌టీ–23.
విభాగాలు: ఇంగ్లిష్, మ్యాథ్స్, బయాలజీ, హిందీ, ఫిజిక్స్, హిస్టరీ/ఎకనామిక్స్, లైబ్రరీ సైన్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్,మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.03.2022 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: vsvidyalaya@yahoo.com
దరఖాస్తులకు చివరితేది: 28.05.2022
వెబ్‌సైట్: http://www.hal-india.com/
చదవండి: Teaching Jobs: ఏఈసీ స్కూల్స్, హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |