Skip to main content

IISER Recruitment 2023: ఐఐఎస్‌ఈఆర్, బెర్హంపూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

బెర్హంపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌íస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Posts in IISER, Berhampur

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-02, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-02, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-గ్రేడ్‌1-11.
విభాగాలు: బయోలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 10 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,59,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2023

వెబ్‌సైట్‌: https://www.iiserbpr.ac.in/

చ‌ద‌వండి: Army Public School Recruitment 2023: ఆర్మీ వేల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీల్లో టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date August 23,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories