IIITDM Recruitment 2023: ట్రిపుల్ ఐటీడీఎంలో కాంచీపురంలో 42 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: ఫిజిక్స్, ఈసీఈ, ఎంఈ, మ్యాథ్స్, సీఎస్‌ఈ, ఇంగ్లిష్, ఎస్‌ఐడీఐ.
అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2, 35 ఏళ్లు; అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2, 40 ఏళ్లు; అసోసియేట్ ప్రొఫెసర్45 ఏళ్లు, ప్రొఫెసర్ 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, సెమినార్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.05.2023.
వెబ్‌సైట్: https://www.iiitdm.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | May 20,2023 |
Experience | 2 year |
For more details, | Click here |