Skip to main content

Faculty Posts: ఎఫ్‌డీడీఐలో ఫ్యాకల్టీ పోస్టులు

FDDI

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న 12 క్యాంపస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: చీఫ్‌ ఫ్యాకల్టీ, సీనియర్‌ ఫ్యాకల్టీ, ఫ్యాకల్టీ, జూనియర్‌ ఫ్యాకల్టీ.
విభాగాలు: ఇల్లస్ట్రేషన్‌ అండ్‌ క్యాడ్, ప్రొడక్షన్‌ టెక్నిక్స్, డిజైన్‌ ప్రాసెస్, ప్యాటర్న్‌ మేకింగ్‌ అండ్‌ గార్మెంట్‌ కన్‌స్ట్రక్షన్, లెదర్‌ గూడ్స్, లెదర్‌ గార్మెంట్స్, ప్రొడక్ట్‌ డిజైన్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఫ్యాకల్టీ(హెచ్‌క్యూ–హెచ్‌ఆర్‌), ఎఫ్‌డీడీఐ, నోయిడా–201301(యూపీ) చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 04.10.2021

వెబ్‌సైట్‌: https://fddiindia.com/

Qualification POST GRADUATE
Last Date October 04,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories