Faculty Jobs: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 84 ఫ్యాకల్టీ పోస్టులు
Sakshi Education
జోద్‌పూర్(రాజస్థాన్)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 84
- పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–31, అడిషనల్ ప్రొఫెసర్లు–14, అసోసియేట్ ప్రొఫెసర్లు–24, అసిస్టెంట్ ప్రొఫెసర్లు–15.
- విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, పాథాలజీ, పీడియాట్రిక్స్ తదితరాలు.
- అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ /ఎంఎస్)ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది:31.01.2022
- వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
Qualification | POST GRADUATE |
Last Date | January 31,2022 |
Experience | Fresher job |