Skip to main content

CUAP Recruitment 2022: సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, అనంతపురంలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌.. డైరెక్ట్‌/డిప్యుటేషన్‌ ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Central University of Andhra Pradesh Recruitment 2022 For 24 posts

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-02, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-05, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-09, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌-01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-01, సెక్షన్‌ ఆఫీసర్‌-01, జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)-01, టెక్నికల్‌ అసిస్టెంట్‌-01, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌-02, సెక్యూరిటీ అసిస్టెంట్‌-02.    
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:14.12.2022
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 26.12.2022

వెబ్‌సైట్‌: https://cuap.ac.in/

చ‌ద‌వండి: KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 ప్రైమరీ టీచర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories