Skip to main content

CBMR Recruitment 2022: సీబీఎంఆర్, ఉత్తరప్రదేశ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలోని సెంటర్‌ ఆఫ్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌(సీబీఎంఆర్‌).. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CBMR Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-10, ప్రొఫెసర్‌-01.
విభాగాలు: బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌-డివైజెస్, డేటా సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ స్పెక్ట్రోస్కోపీ-ఇమేజింగ్, సిస్టమ్స్‌ బయాలజీ, బయోలాజికల్‌-సింథటిక్‌ కెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400, ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,59,100 నుంచి రూ.2,20,200 చెల్లిస్తారు.
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 40 ఏళ్లు,ప్రొఫెసర్‌ పోస్టులకు 50ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, సెంటర్‌ ఆఫ్‌ బయో మెడికల్‌ రీసెర్చ్, రాయ్‌బరేలి రోడ్, లక్నో, ఉత్తరప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 19.12.2022

వెబ్‌సైట్‌: https://cbmr.res.in/

చ‌ద‌వండి: IIIT Sri City Recruitment 2022: ఐఐఐటీ, చిత్తూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date December 19,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories