Skip to main content

Assistant Professor Posts: నిట్, తిరుచిరపల్లిలో 92 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు

NIT Tiruchirappalli

తిరుచిరపల్లి(తమిళనాడు)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌ 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 92
విభాగాలు: ఆర్కిటెక్చర్, కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎనర్జీ అండ్‌ ఇన్విరాన్‌మెంట్, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్, మ్యాథమేటిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో వరుసగా బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌ అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుచిరాపల్లి–620015, తమిళనాడు చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 04.10.2021

వెబ్‌సైట్‌: www.nitt.edu
 

Location CHENNAI
Qualification GRADUATE
Last Date September 24,2021
Experience Fresher job

Photo Stories