RITES Ltd Recruitment 2022: రైట్స్ లిమిటెడ్, గురుగ్రామ్‌లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
గురుగ్రామ్‌లో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్(రైట్స్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: ఇంజనీర్(సివిల్)–03, క్వాలిటీ కంట్రోల్/మెటీరియల్ ఇంజనీర్(సివిల్)– 08, షీ ఎక్స్‌పర్ట్–06, ప్లానింగ్ ఇంజనీర్(సివిల్)–02.
అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్/బీటెక్/బీఎస్సీ/ఎంఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి.
పని అనుభవం: కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.25,158 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.06.2022
వెబ్‌సైట్: http://www.rites.com/
చదవండి: Jobs in NIELIT: నీలిట్, న్యూఢిల్లీలో సైంటిఫిక్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.2,16,600 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 01,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |