Skip to main content

RITES Limited Recruitment 2023: రైట్స్‌ లిమిటెడ్, గురుగావ్‌లో ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

గురుగావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌.. ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
RITES Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(సివిల్‌ఇంజనీరింగ్‌), గేట్‌ 2023 అర్హత సాధించాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.

వెబ్‌సైట్‌: https://www.rites.com/

చ‌ద‌వండి: NHAI Recruitment 2023: 50 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.39,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories