NIHFW Recruitment: ఎన్‌ఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ, న్యూఢిల్లీలో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల 32 వేల వరకూ వేతనం..
న్యూఢిల్లీలోని ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఎన్‌ఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: మేనేజర్/సీనియర్ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్–01, ప్రొడక్ట్ మేనేజర్/టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్–01, టీమ్ లీడర్స్/ఆర్కిటెక్ట్స్–02, డేటాబేస్ అడ్మిన్–01, ఆర్కిటెక్ట్(సిస్టమ్ అడ్మిన్)–01, ఆర్కిటెక్ట్(సెక్యూరిటీ అడ్మిన్)–01, డేటా అనలిస్ట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.90,000 నుంచి రూ.2,32,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: chivacancy@nihfw.org
దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021
వెబ్‌సైట్: http://www.nihfw.org/
చదవండి: BEL Recruitment: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 31,2021 |
Experience | 5-10 year |
For more details, | Click here |