Skip to main content

BEL Recruitment: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Bharat Electronics Limited

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), నావల్‌ సిస్టమ్స్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2021 నాటికి 32ఏళ్లు మించ‌కుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ.45,000, మూడో ఏడాది నెలకు రూ.50,000, నాలుగో ఏడాది నెలకు రూ.55,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)లో సాధించిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 06.01.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/


లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 06,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories