Skip to main content

NIO Recruitment: ఎన్‌ఐవో, గోవాలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.56 వేల వ‌ర‌కు వేతనం

NIO Goa

గోవాలోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐవో)..ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1–03, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–04, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 2–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.56,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 02.01.2022

వెబ్‌సైట్‌: https://www.nio.org

చ‌ద‌వండి: BEL Recruitment: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories