ICT Recruitment: ఐసీటీ, ముంబైలో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. నెలకు రూ.31 వేలు+హెచ్‌ఆర్‌ఏ
Sakshi Education
ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 02
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.01.2022
వెబ్‌సైట్: https://www.ictmumbai.edu.in/
చదవండి: MIDHANI Recruitment: మిధానీ, హైదరాబాద్‌లో 61 పోస్టులు.. ఏడాదికి రూ.40.70 లక్షల వరకు వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |