Skip to main content

BECIL Recruitment: బీఈసీఐఎల్‌–పవన్‌ హాన్స్‌ లిమిటెడ్, నోయిడాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

BECIL-Pawan Hans Limited, Noida

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న పవన్‌ హాన్స్‌ లిమిటెడ్‌ రీజియన్‌ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ఐటీ ప్రొఫెషనల్‌–01, స్టేషన్‌ మేనేజర్‌(ఆర్‌సీఎస్‌)–03, ఇన్‌స్ట్రక్టర్‌(మెకానికల్‌ స్ట్రీమ్‌)–01, ఇన్‌స్ట్రక్టర్‌(ఏవయోనిక్స్‌ స్ట్రీమ్‌)–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. బేసిక్‌ ఏఎంఈ లైసెన్స్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 20,670 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.01.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: MIDHANI Recruitment: మిధానీ, హైదరాబాద్‌లో 61 పోస్టులు.. ఏడాదికి రూ.40.70 లక్షల వ‌ర‌కు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 08,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories