Skip to main content

RCB Recruitment 2022: ఆర్‌సీబీ, ఫరీదాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ఫరీదాబాద్‌లోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
RCB Faridabad

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/బీటెక్‌/బీకామ్‌/బీఎస్సీ /బీబీఏ/ఎల్‌ఎల్‌బీ/ఎంసీఏ/ఎంటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.2 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి సంస్థ నిబంధనలతో పాటు యూజీసీ నెట్‌/గేట్‌ అర్హత సాధించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.12.2022

వెబ్‌సైట్‌: https://www.rcb.res.in/

చ‌ద‌వండి: ONGC-MRPL Recruitment 2022: 78 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories