IIT Recruitment: ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్(ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఆఫీసర్లు–02, ప్రాజెక్ట్ అసోసియేట్‌లు–05, జూనియర్ టెక్నీషియన్‌లు–08.
ప్రాజెక్ట్ ఆఫీసర్లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.27,500 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్‌లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ అర్హత సాధించి ఉండాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం నెలకు రూ.21,500 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.
జూనియర్ టెక్నీషియన్‌లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం నెలకు రూ.16,000 నుంచి రూ.38,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, చెన్నై–600036 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 14.11.2021
వెబ్‌సైట్: https://icandsr.iitm.ac.in
చదవండి: NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | November 14,2021 |
Experience | 1 year |
For more details, | Click here |