Skip to main content

Project Manager Posts: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project manager posts in nirdpr hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: ప్రాజెక్ట్‌ మేనేజర్‌(ఐటీ)-01.
అర్హత: బీఈ, బీటెక్‌(సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ) లేదా ఎంఈ/ఎంటెక్‌ (సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,00,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.`

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.08.2023.

వెబ్‌సైట్‌: https://www.nirdpr.in/

చ‌ద‌వండి: ADA Recruitment 2023: ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, బెంగళూరులో 53 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 30,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories