NISE Recruitment 2023: ఎన్‌ఐఎస్‌ఈ, గురుగ్రామ్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.70,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: ఎలక్ట్రికల్ /ఎలక్ట్రికల్ -ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ /మెకానికల్/రెన్యూవబుల్ ఎనర్జీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 నుంచి 6 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 40 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.53,000 నుంచి రూ.70,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitment.nise@nise.res.in
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://nise.res.in/
చదవండి: CIPET Recruitment 2023: సీఐపీఈటీ, చెన్నైలో 38 పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | 3 year |
For more details, | Click here |