Assistant Officer Jobs: ఎన్‌టీపీసీ, న్యూఢిల్లీలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌టీపీసీ).. అసిస్టెంట్ ఆఫీసర్లు(ఇన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ(ఇన్విరాన్‌మెంట్) /గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫుల్ టైం పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎమ్మెస్సీ/ఎంటెక్(ఇన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్/ఇన్విరాన్‌మెంట్ సైన్స్/ఇన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.06.2022
వెబ్‌సైట్: https://www.ntpc.co.in
చదవండి: Trainee & Project Engineer Jobs: బెల్, బెంగళూరులో 55 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | GRADUATE |
Last Date | June 03,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |