Skip to main content

Trainee & Project Engineer Jobs: బెల్, బెంగళూరులో 55 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

BEL Bangalore Recruitment

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్‌–38, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఆఫీసర్‌–17.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, హెచ్‌ఆర్, సివిల్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీహెచ్‌ఆర్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 28 నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.55,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.06.2022

వెబ్‌సైట్‌: http://www.bel-india.in/

చ‌ద‌వండి: RITES Ltd Recruitment 2022: రైట్స్‌ లిమిటెడ్, గురుగ్రామ్‌లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification GRADUATE
Last Date June 01,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories