Skip to main content

NIT Warangal Notification 2022: నిట్, వరంగల్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వరంగల్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIT Warangal Notification 2022 for Junior Research Fellow Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్‌), గేట్‌/నెట్‌/జేఆర్‌ఎఫ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: vijay@nitw.ac.in

దరఖాస్తులకు చివరితేది: 11.01.2023.

వెబ్‌సైట్‌: https://nitw.ac.in/

చ‌ద‌వండి: AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, న్యూఢిల్లీలో 596 పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories